Mayanti Langer నా భర్త తోపు.. భారత స్టార్‌ ఆటగాళ్లపై సెటైర్లు | Stuart Binny Retirement

2021-08-30 9

Stuart Binny trolled after Retirement News, Fans said, Mayanti Langer is the only achievement of him. Before of that Mayanti Langer Shares Throwback Picture of Stuart Binny Dominating James Anderson. Binny was part of the Test squad which toured England in 2014
#StuartBinnyRetirement
#MayantiLanger
#ENGvsIND2021
#StuartBinnywifeTrolls
#IPL2021
#sportspresenterMayantiLanger
#JamesAnderson

టీమిండియా వెటరన్ క్రికెటర్‌ స్టువర్ట్‌ బిన్నీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే స్టువర్ట్‌ బిన్నీ భార్య, స్టార్ కామెంటేటర్ మయంతి లాంగర్‌ తాజాగా ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్ట్ వైరల్ అయింది. ప్రస్తుత ఇంగ్లండ్‌ సిరీస్‌లో స్వింగ్ కింగ్ జేమ్స్ అండర్సన్‌ బౌలింగ్‌లో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతూ.. వికెట్లు సమర్పించుకున్న భారత స్టార్‌ ఆటగాళ్లపై పరోక్షంగా మయంతి సెటైర్లు వేసింది.తన భర్త స్టువర్ట్ బిన్నీ బౌండరీ బాదితే.. అతనికి బౌలింగ్ చేయలేక అండర్సన్ అసహనంతో తల పట్టుకున్న ఫోటోను ఆమె తన ఇన్‌స్టా స్టోరీగా పోస్ట్‌ చేసింది. ఈ ఫోటో 2014 ఇంగ్లండ్ పర్యటనలో తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా తీసింది.